మిస్సింగ్ కేసును ఛేదించిన గండేపల్లి పోలీసులు

గండేపల్లి మండలం మల్లేపల్లికి చెందిన 23 ఏళ్ల వివాహిత మిస్సింగ్ కేసును గండేపల్లి పోలీసులు ఛేదించారు. ఎస్ఐ శివ నాగబాబు నేతృత్వంలోని బృందం నెల్లూరు పట్టణంలో ఆ మహిళను గుర్తించింది. ఆదివారం గండేపల్లికి తీసుకువచ్చింది. అనంతరం ఆమెను ఆమె తల్లికి అప్పగించారు. మహిళ మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించినందుకు గండేపల్లి పోలీసులను సిఐ వైఆర్కే శ్రీనివాస్, స్థానికులు అభినందించారు

సంబంధిత పోస్ట్