షార్ట్ సర్క్యూట్‌తో గడ్డివాము దగ్ధం

మంగళవారం కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో రైతు దోమాల కృష్ణజడ్జికి చెందిన గడ్డివాము విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గడ్డివాము పూర్తిగా దగ్ధమై రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే గడ్డివాము కాలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్