జగ్గంపేట: ఈ ప్రాంతంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

జగ్గంపేట మండలం కాట్రావులపల్లి విద్యుత్ ఫీడర్ లో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. వీరభద్రరావు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీతానగరం, కాట్రావులపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్