అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సత్తిబాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. డ్రైనేజీ పక్కన అతని మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్