తాళ్లరేవు మండలంలో యువతి మిస్సింగ్

తాళ్లరేవు మండలం చిన్న వలసల గ్రామానికి చెందిన రేకాడి మహాలక్ష్మి (20) అనే యువతి అదృశ్యమైంది. ఈనెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. యువతి గురించి సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్