4, 001 మొబైల్ ఫోన్‌లు రికవరీ

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఆపరేషన్ ముబీ ట్రాక్ లో భాగంగా 11వ విడతలో రూ. 1,10,50,000 విలువైన 650 మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అందజేశారు. ఇప్పటివరకు మొత్తం 11 విడతల్లో రూ. 6,48,27,000 విలువైన 4,001 మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఫోన్ పోయినప్పుడు ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్