ఉపాధి హామీ చట్టంపై సీపీఎం ప్రచారం

కోటనందూరు మండలం బొద్దవరం గ్రామాలలో పాత ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, కొత్తగా తెచ్చిన వి.బి.జి. రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని సీపీఎం పార్టీ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమంలో అప్పలనర్స, ఎస్కే పద్మ పాల్గొన్నారు. ప్రజలకు ఉపాధి హామీ చట్టంపై అవగాహన కల్పించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం ఈ ప్రచారంలో భాగంగా ఉంది.

సంబంధిత పోస్ట్