పదో తరగతి ఫలితాల్లో 14వ స్థానానికి పరిమితమైన జిల్లా

పదో తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 86.08 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 14వ స్థానానికి పరిమితమైంది. జిల్లాలో బాలురు 84.26 శాతం, బాలికలు 87.84 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతంతో పోలిస్తే జిల్లా వెనకంజ వేయడం చర్చనీయాంశమైంది. బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు సాధించారు.

సంబంధిత పోస్ట్