జీవవైవిధ్య పరిరక్షణపై ఏలేశ్వరంలో అంతర్జాతీయ సదస్సు

ఏలేశ్వరం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం లింగంపర్తి రోడ్డులోని N కన్వెన్షన్ హాల్లో 'జీవవైవిధ్య పరిరక్షణ'పై ఒక రోజు అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి బాటనీ శాస్త్రవేత్తలు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ హాజరై ప్రసంగించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్