కాకినాడ స్వయంబూ శ్రీబోగిగణపతి పీఠంలో స్వామివారికాంశకవచదార్థణ పూర్తి అయిన సందర్భంగా 108 వారాల పాటు శ్రీవారిజపయజ్ఞపారాయణ కార్యక్రమంలో బాగంగాశ్రీరాజ్యలక్ష్మీసమేత భావన్నారాయణ స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పీఠంఉపాసకులు దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. కాకినాడ దూసర్లపూడి వారి వీధి గల స్వయంబూ బోగీగణపతి పీఠంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, పూజలు వైభవంగా జరిపించారు.