కాకినాడ: మద్యం తాగి వాహనాలు నడిపిన 13 మందికి జైలు శిక్ష

కాకినాడలో మద్యం తాగి వాహనాలు నడుపుతూ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 32 మంది పట్టుబడ్డారు. వీరిని బుధవారం కోర్టులో హాజరుపరచగా, 13 మందికి జైలు శిక్ష, 19 మందికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పునిచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ వన్ సీఐ నూనె రమేశ్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్