ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజల నుండి జిల్లా ఎస్పీ బిందు మాదవ్ ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొన్నారు. సకాలంలో సత్వర న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.