కాకినాడ: 'ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి'

ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది మోసం చేయడం జరిగిందని మాతే లక్ష్మణరావు, మాతే వరలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుటుంబ అవసరాల నిమిత్తం రుణం కోసం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్న పిఠాపురం ఫైవ్ స్టార్ మేనేజర్ శివ, వడ్డీ వ్యాపారి పాపారావుతో కలిసి మమ్మల్ని మోసం చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్