ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి కావడంతో స్వర్ణోత్సవ వేడుకలుగా జరుపుకుంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు కె. పద్మనాభం తెలిపారు. శుక్రవారం కాకినాడలో అసోసియేషన్ భవనంలో విలేకరులతో మాట్లాడుతూ, అక్టోబర్ 26న 50 ఏళ్ల পূర్తి అవుతుందని పేర్కొన్నారు.