కాకినాడ లోకాకినాడలో హెల్మెట్ వాడకం పై అవగాహనా ర్యాలీ నిర్వహించడం జరిగిందని కాకినాడ ట్రాఫిక్ సిఒసిఐ రమేష్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కాకినాడ నగరంలో అవగాహనర్యాలీఅవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ద్విచక్ర వాహనాల రాలినిరాలీని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీఎస్పి బిందుమాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.