కాకినాడ: మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ధర్నా

మున్సిపాలిటీలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఇంజనీరింగ్ ఒప్పంద కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్