కాకినాడ: మత్స్యకారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన

మత్స్యకారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవాలని కాకినాడ సిటి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపునిచ్చారు. గురువారం. కాకినాడ జగన్నాధపురంలో గల రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ సమావేశం హాల్లో మత్స్య కృషివలుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. సంస్థ ప్రిన్సిపాల్ డా: ఎస్. అంజలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్