కాకినాడ: దొంగతనం కేసులో నలుగురు అరెస్టు

పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్న నలుగురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కాకినాడ ఎస్డిపిఓ కార్యాలయంలో ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడిం చారు. కాకినాడ కు గోపాల సతీష్, మల్లాడి దుర్గాప్రసాద్ , కిల్లాడి అర్జున్ రావు , గొర్రిపూడి వెంకటరమణ కలసి పలుచోట్ల దొంగతనాలు చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్