కాకినాడ: కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు

కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ జగన్నాథపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొండబాబును కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా నియమితులైన బడిగంటి దేవి వెంకట రాజశేఖర్, డైరెక్టర్ గా నియమితులైన సుంకర రాఘవేంద్ర సురేష్ బాబులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.

సంబంధిత పోస్ట్