జక్కంపూడి కుటుంబం జనసేనలోకి వస్తుందన్న భయంతోనే ఎమ్మెల్యేలు పంతం నానాజీ, బలరామకృష్ణలు విమర్శలు చేస్తున్నారని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి గణేష్ ఆరోపించారు. నానాజీ ఇంకొకసారి ఎమ్మెల్యే అవ్వకపోవచ్చు అని వ్యాఖ్యానించిన ఆయన, తాము ఐదారు పర్యాయాలు రాజకీయాల్లో ఉంటామని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.