కాకినాడ ఎంపీ ఉదయ్ కు సెకండ్ ర్యాంక్

పూణేకు చెందిన సెంటర్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ సెఫలాజికల్ స్టడీ నిర్వహించిన సర్వేలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎంపీలలో రెండో స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 మంది ఎంపీలపై నిర్వహించిన ఈ సర్వేలో ఆయన 8.6 స్కోరు సాధించి, అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్