కాకినాడలో కలకలం రేపిన హత్య

పెమ్మడి హరీష్ (చిన్న ) 29. అదే గ్రామానికి చెందిన వాడ్రేవు కిరణ్ 20 ను గురువారం దారుణం గా చంపి మృతు దేహాని సముద్రం లో పడేసిన సంఘటన సంచలనం రేపింది. కిరణ్ హత్య అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి హరీష్ లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారం కారణంగానే హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్