కాకినాడ: జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ మహాసభ ఈనెల 17వ తేదీన విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమవుతుందని దాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం కాకినాడలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుండల సాయి కుమార్ యాదవ్ స్వగృహంలో మహాసభ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లాకావెంగళరావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్