కాకినాడ: 'పారా మెడికల్ విద్యార్థులపై లైంగిక దాడులు జరిగాయి'

కాకినాడ రంగాలయ్య మెడికల్ కాలేజీలో పారా మెడికల్ కాలేజీ విద్యార్థులపై లైంగిక వేధింపులు జరిగాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రంగారావు మెడికల్ కాలేజీలో ఆమె విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గతంలో కూడా ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులపై లైంగిక దాడులు జరిగాయని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్