కాకినాడ: విధుల నుండి సస్పెండ్

రంగరాయ వైద్య కళాశాల పారామెడికల్ విద్యార్థినులపై లైంగిక వేధింపుల సంఘటనలో నిందితులు లాబ్ అటెండెంట్, లాబ్ టెక్నీషియన్లను విధుల నుండి సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసులు నమోదు చేసామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు కాకినాడ లో శుక్రవారం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి. బిందుమాధవ్ సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించి రంగరాయ వైద్య కళాశాలలో పారామెడికల్ విద్యార్థినుల నుండి లైంగిక వేదింపులు అంశంపై చర్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్