కాకినాడ: తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణే ధ్యేయం

అధునాతన వైద్య చికిత్స విధానంతో తల్లీబిడ్డలఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా పని చేయాలని డిఎంఇ డా. నరసింహం తెలిపారు. శనివారం కాకినాడ రంగరయ్య మెడికల్ కాలేజీలో 11వ రాష్ట్ర స్థాయి గైనకాలజి వర్క్ షాప్ ను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రిగా పాల్గొన్నారు. తొలిత కాకినాడ నగర గైనకాలజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గీతాశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

సంబంధిత పోస్ట్