కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు నేర్చుకుంటున్న విద్యార్థినులను లైంగికంగా వేధించిన ముగ్గురు ల్యాబ్ సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అనంతరం వెంటనే స్పందించిన పోలీసులు శుక్రవారం వారిని అరెస్టు చేసినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.