ఏపీ పోలీసు కానిస్టేబుల్ ఫలితాల్లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ విజయభేరి మోగించిందని శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత జి. శ్యామ్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 6014 పోస్టులకు 4,500 మంది ఉద్యోగాలు అర్హత సాధించారన్నారు. సివిల్ కానిస్టేబుల్ విభాగంలో విశాఖపట్నం చెందిన నానాజీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగిందని వివరించారు.