కాకినాడలో రక్తదానం చేసిన పోలీసులు

పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కాకినాడ పోలీస్ కన్వెన్షన్ హాల్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా ఎస్పీ జీ. బిందు మాధవ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, పోలీసు సిబ్బంది, ఆదిత్య కళాశాల విద్యార్థులు చేసిన రక్తదానాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్