నీట మునిగిన నూకాలమ్మ ఆలయం

కాకినాడ నగర ప్రజల ఇలవేల్పుగా పేరొందిన టూ టౌన్ నూకలమ్మ అమ్మవారు ఆలయం మంగళవారం కురిసిన భారీ వర్షానికి ముంపునకు గురైంది. ఆలయంలోకి వర్షపునీరు, మురుగునీరు చేరి రెండు అడుగులకు పైగా నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మురుగునీటిలో అమ్మవారు కొలువై ఉండటం అరిష్టమని భక్తులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్