గాంధీ జాతీయ ఉపాధి చట్టం రద్దు చేయొద్దని సీపీఎం డిమాండ్

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాకినాడలో సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయరాదని డిమాండ్ చేస్తూ ప్రతిజ్ఞ చేశారు. 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తోందని, గాంధీ పేరును మార్చి జి. రామ్జీ పేరు పెట్టడం దారుణమని సీపీఎం నాయకులు విమర్శించారు. గాంధీని హత్య చేసిన గాడ్సే పేరును చట్టానికి తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి అందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్