గాంధీ విగ్రహానికి నివాళులు, ఉపాధి హామీ చట్టం పునరుద్ధరణకు సీపీఎం డిమాండ్

ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీపీఎం నాయకులు శుక్రవారం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఈశ్వరరావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ జి రామ్ జి బిల్లును రద్దుచేసి, 2005 మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, గ్రామీణ కార్మికుల పని హక్కును కాపాడాలని కోరుతూ నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్