రబీ పంటలో సస్యరక్షణ: రైతు యాప్ తో అధిక దిగుబడులు

అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలంలో బుధవారం చేపట్టిన 'పొలం పిలుస్తుంది' కార్యక్రమంలో ADA దుర్గాలక్ష్మి పాల్గొన్నారు. రబీ పంటలో సస్యరక్షణ పద్ధతులు, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించేందుకు రైతు యాప్ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. మండల వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు కార్యక్రమం జరుగుతుందని, రైతులు తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలని MAO సత్యప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత రబీ పంటకు యూరియా కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్