జూన్ 6 వరకు పండుగే.. వేసవి శిబిరాల షెడ్యూల్ విడుదల

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 28 నుంచి జూన్ 6 వరకు వేసవి విజ్ఞాన శిబిరాలు నిర్వహించనున్నట్లు ఛైర్మన్ ఈశ్వరరాజు వర్మ ఆదివారం తెలిపారు. కాకినాడ సెంట్రల్ లైబ్రరీలో ఉదయం 8 నుంచి 11 గంటల వరకు జరిగే ఈ శిబిరాలలో రచన, సైన్స్, చిత్రలేఖనం, సంగీతం వంటి అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వబడుతుంది. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్