లోకేశ్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మాజీఎమ్మెల్యే పిల్లి

మంత్రి నారా లోకేశ్ జనవరి 30న కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ రూరల్ అచ్చంపేటలో జరిగే టిడిపి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరవుతారని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ బలోపేతంపై లోకేశ్ సుమారు గంట సేపు సమీక్షించనున్నట్లు ఆమె వెల్లడించారు. పర్యటన ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సంబంధిత పోస్ట్