ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంటు సభ్యులు చింతా మోహన్ డిమాండ్ చేశారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్