కాకినాడ: అధిక శాతం పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీ

దేశంలోనే అధిక శాతం పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ జగన్నాథపురం నేతాజీ పార్క్ లో కొత్తగా మంజూరు చేసిన స్ఫోస్ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రాష్ట్రంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్