కాకినాడ: నెత్తురోడిన రోడ్లు.. ఒకే రోజు ముగ్గురి మృతి

కాకినాడ జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కత్తిపూడి హైవే వద్ద లారీ, ట్రక్కు ఢీకొనడంతో క్లీనర్ మృతి చెందాడు. రూరల్ రాయుడుపాలెంలో ఆటో బోల్తా పడి బాలిక, ఏలేశ్వరంలో క్వారీ లారీ ఢీకొని ఒక వ్యక్తి మరణించారు. వరుస ప్రమాదాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిర్లక్ష్యమైన డ్రైవింగే ఈ ప్రమాదాలకు కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్