కాకినాడ: మెరుగైన పాలన అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలో పేద ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధి పదంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ లో శనివారం సాయంత్రం 7 వ డివిజన్ రేచర్ల పేట నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్