కాకినాడ: రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి. వీరపాండ్యన్. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కమిషనర్ భావనతో కలిసి గురువారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని ఆటో మ్యూటేషన్, రెవిన్యూ వసూలు, రోజువారి జరుగుతున్న రిజిస్ట్రేషన్ సంఖ్య, రికార్డు రూము, రిజిస్ట్రేషన్ల పురోగతిని ఆరా తీశారు. దస్త్రాలు పరిశీలించారు.

సంబంధిత పోస్ట్