కాకినాడ: 'కాలుష్య పరిశ్రమలను మూసివేయాలి'

యు కొత్తపల్లి మండలం కొన్నాడు గ్రామం మచ్చావారి పాలెం దగ్గరలో 9 రొయ్యల శుద్ధి పరిశ్రమలు ఉన్నాయని, దీనివలన చుట్టుపక్క ప్రాంతాలలో నివసిస్తున్న వారు అనారోగ్యం పాలవుతున్నారని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి టి. చంగల్ రావు, స్థానికులు ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం స్థానికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నెక్కంటి, దేవి తదితర కంపెనీల వలన ఇబ్బందులు ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్