జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఎమ్మెల్సీ నాగబాబుకు శుక్రవారం కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఘన స్వాగతం పలికారు. తొలిసారిగా కాకినాడ రూరల్ కు వచ్చిన నాగబాబుకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.