కాకినాడ రూరల్: 'ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి'

రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం పండురు గ్రామంలో వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులను రైతులు తెలుసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్