కాకినాడ: మహిళ జూనియర్ హాకీ పోటీలకు సర్వం సిద్ధం

15వ మహిళా జూనియర్ హాకీ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, అధ్యక్షులు బి. చాణిక్యరాజు, సెక్రటరీ జి. హర్షవర్ధన్ పేర్కొన్నారు. గురువారం జిల్లా క్రీడా మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 15వ మహిళ జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్