కాకినాడ: 'బ్యాంకు దొంగతనాల పై ప్రత్యేక దృష్టి సారించాలి'

బ్యాంకులలో దొంగల నుంచి వినియోగదారులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించే విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లాలోని బ్యాంక్ అధికారులను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశించారు. శుక్రవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బ్యాంకులలో సీసీ కెమెరాలు రికార్డు అయ్యే దృశ్యం స్పష్టంగా కనపడేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్