కాకినాడ: 'కూటమి పాలనలో స్కామ్ లే తప్ప స్కీములు లేవు'

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో స్కామ్ లు తప్ప స్కీములు లేవని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి విమర్శించారు. కాకినాడ రూరల్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తిరుమల వెంకన్నతో రాజకీయం చేసిన కూటమి ప్రభుత్వానికి వరుస దెబ్బలు తగులుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వ నేతలు తీరు మార్చుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్