భవననిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయారని ఏపీ బిల్డింగ్ , కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో ఏపీ బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడలో శారదా దేవి గుడి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభించారు.