కాకినాడ: చంద్రబాబుపై కన్నబాబు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు_CM చంద్రబాబు ప్రవర్తనపై విమర్శలు చేశారు. రూరల్ వైద్యనగర్‌లో మంగళవారం  మీడియాతో మాట్లాడిన ఆయన, అవినీతి కేసులపై విచారణ ప్రారంభించినప్పుడు వాటిని స్వయంగా రద్దు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఒక సినీ నటుడిని మించిపోయేలా రాజకీయ నాటకం ఆడుతున్నారని అన్నారు. ఈ కేసు ఎత్తివేతపై హైకోర్టు కూడా సమ్మతించలేదని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్