కరప గ్రామానికి చెందిన బేరీ చంద్రశేఖర్ స్వామి అదే గ్రామానికి చెందిన వీరరాఘవన్‌పై కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశాడు. అనంతరం చంద్రశేఖర్ స్వామి సోమవారం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. అతడిని న్యాయస్థానంలో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు.