కోటనందూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో డ్రైవర్ ఆత్మహత్య

ఆయిల్ ట్యాంకర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటనతో తీవ్ర ఆందోళనకు గురైన డ్రైవర్ రామారావు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జూలై 8న పటవల వద్ద ట్యాంకర్ ప్రమాదంలో మహిళ మృతిచెందగా భర్త, పిల్లలు గాయపడ్డారు. దీంతో కోటనందూరు మండలం బిల్లనందూరుకు డ్రైవర్ రామారావు ప్రమాదం తరువాత పరారయ్యాడు. అదేరోజు భార్యకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి మొబైల్ ఆఫ్ చేశాడు. సోమవారం అతని మృతదేహం సుంకరపాలెంలోని కొబ్బరితోటలో లభ్యమైంది.

సంబంధిత పోస్ట్